(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 179

॥ శ్రీః ॥
1.179. అధ్యాయః 179
(అథ చైత్రరథపర్వ ॥ 11 ॥)
Mahabharata - Adi Parva - Chapter Topics
బ్రాహ్మణగృహే ప్రతిశ్రయార్థమాగతస్య కస్యచిద్బ్రాహ్మణస్య ముఖాత్ పాండవానాం ద్రౌపదీస్వయంవరశ్రవణం॥ 1 ॥ పాండవకృతధృష్టద్యున్నద్రౌపదీసంభవప్రశ్నస్య బ్రాహ్మణేనోత్తరకథనం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 1-179-0x(1028)(8105)
తే తథా పురుషవ్యాఘ్రా నిహత్య బకరాక్షసం।
అత ఊర్ధ్వం తతో బ్రహ్మన్కిమకుర్వత పాండవాః॥ 1-179-1(8106)
వైశంపాయన ఉవాచ। 1-179-2x(1029)
తత్రైవ న్యవసన్రాజన్నిహత్య బకరాక్షసం।
అధీయానాః పరం బ్రహ్మ బ్రాహ్మణస్య నివేశనే॥ 1-179-2(8107)
తతః కతిపయాహస్య బ్రాహ్మణః సంశితవ్రతః।
ప్రతిశ్రయార్థీ తద్వేశ్మ బ్రాహ్మణస్యాజగామ హ॥ 1-179-3(8108)
స ంయక్ పూజయిత్వా తం విప్రం విప్రర్షభస్తదా।
దదౌ ప్రతిశ్రయం తస్మై సదా సర్వాతిథివ్రతః॥ 1-179-4(8109)
తతస్తే పాండవాః సర్వే సహ కుంత్యా నరర్షభాః।
ఉపాసాంచక్రిరే విప్రం కథయంతం కథాః శుభాః॥ 1-179-5(8110)
కథయామాస దేశాంశ్చ తీర్థాని సరితస్తథా।
రాజ్ఞశ్చ వివిధాశ్చర్యాందేశాంశ్చైవ పురాణి చ॥ 1-179-6(8111)
స తత్రాకథయద్విప్రః కథాంతే జనమేజయ।
పంచాలేష్వద్భుతాకారం యాజ్ఞసేన్యాః స్వయంవరం॥ 1-179-7(8112)
ధృష్టద్యుంనస్య చోత్పత్తిముత్పత్తిం చ శిఖండినః।
అయోనిజత్వం కృష్ణాయా ద్రుపదస్య మహామఖే॥ 1-179-8(8113)
తదద్భుతతమం శ్రుత్వా లోకే తస్య మహాత్మనః।
విస్తరేణైవ పప్రచ్ఛుః కథాం తే పురుషర్షభాః॥ 1-179-9(8114)
పాండవా ఊచుః। 1-179-10x(1030)
కథం ద్రుపదపుత్రస్య ధృష్టద్యుంనస్య పావకాత్।
వేదీమధ్యాచ్చ కృష్ణాయాః సంభవః కథమద్భుతః॥ 1-179-10(8115)
కథం ద్రోణాన్మహేష్వాసాత్సర్వాణ్యస్త్రాణ్యశిక్షత।
`ధృష్టద్యుంనో మహేష్వాసః కథం ద్రోణస్య మృత్యుదః।'
కథం విప్ర సఖాయౌ తౌ భిన్నౌ కస్య కృతేన వా॥ 1-179-11(8116)
వైశంపాయన ఉవాచ। 1-179-12x(1031)
ఏవం తైశ్చోదితో రాజన్స విప్రః పురుషర్షభైః।
కథయామాస తత్సర్వం ద్రౌపదీసంభవం తదా॥ ॥ 1-179-12(8117)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ఊనాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 179 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-179-7 యాజ్ఞసేన్యాః ద్రౌపద్యాః॥ 7 ॥
ఊనాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 179 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.